HOME » VIDEOS » Sports

టీడీపీకి మరో షాక్.. మాజీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ ?

ఆంధ్రప్రదేశ్12:51 PM August 26, 2019

యరపతినేని బ్యాంకు లావాదేవీల్లో అనుమానాలున్నాయన్న కోర్టు తెలిపింది. గత కొంతకాలంగా యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏపీలో ఎన్నికలు ముగిశాక ఆయన అడ్రాస్ లేకుండా పోయారు.

webtech_news18

Top Stories