హోమ్ » వీడియోలు » క్రీడలు

Video : టీమిండియా కెప్టెన్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత... పాకిస్థాన్ అంపైర్‌తో వివాదం...

క్రీడలు20:00 PM June 23, 2019

సౌతంప్టన్ లో జరిగిన ఇండియా, ఆఫ్గనిస్థాన్ లీగ్ మ్యాచ్ లో ఎల్బీడబ్ల్యు అప్పీల్ విషయంలో అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తికి గురై పాకిస్థాన్ కు చెందిన అంపైర్ అలీందార్ తో వాదులాటకు దిగాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1, అలాగే ఆర్టికల్ 2.1ను కోహ్లీ ఉల్లంఘించినట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సైతం కోహ్లీ ఉల్లంఘనను నిర్ధారించాడు. దీంతో కోహ్లీ మ్యాచ్ ఫీజు నుంచి 25 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

webtech_news18