అడిలైడ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరచాడు. పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న ఖవాజా...మెరుపు వేగంతో గాల్లోకి ఎగిరి డైవ్ క్యాచ్ పట్టి టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఔట్ చేశాడు.