జీతాల బకాయిలు చెల్లించాలని ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ స్టాఫ్ విధులు బహిష్కరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత ఏడు నెలలుగా చెల్లించాల్సిన జీతాలు ఇస్తేనే తిరిగి విధులకు హాజరవుతామంటున్నారు. ఫిబ్రవరి నుంచి తమకు జీతాల్లేవని...హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమకు అన్యాయం చేస్తోందని వాపోయారు.