హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: శివ శివా... తిప్పాల్సింది బంతినా, బాడీనా... ఇదేమీ బౌలింగ్

క్రీడలు06:21 PM IST Nov 08, 2018

ముత్తయ్య మురళీధరన్, సునీల్ నరైన్, మలింగా, బుమ్రా, పాల్ ఆడమ్స్... బౌలింగ్ వేయడంలో వీరందరిదీ ఒక్కో స్టైల్. బౌలింగ్ చేసేటప్పుడు శరీరాన్ని తిప్పే స్టైల్ ఒక్కొక్కరిదీ ఒక్కో విధంగా ఉంటుంది. అయితే వీరందరినీ తలదన్నేలా ఓ యూపీ యువ స్పిన్నర్ బాడీ 360 డిగ్రీల్లో తిప్పేశాడు. అండర్23 సీకే నాయుడు టోర్నీలో యూపీ స్పిన్నర్ శివ సింగ్ వింతైన బౌలింగ్ యాక్షన్ హాట్ టాపిక్ అయ్యింది. బాడీని మొత్తం తిప్పి బంతి విసిరిన శివ సింగ్ బౌలింగ్ యాక్షన్ చూసి, బ్యాట్స్‌మెన్‌తో సహా అంపైర్ కూడా షాక్ అయ్యాడు. వెంటనే ‘నో బాల్’గా ప్రకటించడంతో బౌలర్ అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇప్పుడు శివ సింగ్ బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu