మనిషి జీవితంలో రెండు రకాల కాలాలు ఉంటాయి. మంచి రోజులు, చెడ్డ రోజులు. అయితే ఎల్లప్పుడు శుభమే జరిగేలా, దోషాలు తీరిపోయేలా అద్భుతమైన పరిష్కారం చెబుతారు ఇండోర్ కు చెందిన జ్యోతిష్యుడు, వాస్తు కన్సల్టెంట్ పండిట్ కృష్ణకాంత్ శర్మ. వివరాలివే..