HOME » VIDEOS » Sports

VIDEO: టైటిల్ డ్రీమ్స్‌లో టెన్నిస్ క్వీన్స్

క్రీడలు19:01 PM October 22, 2018

2018 మహిళల టెన్నిస్ అసోయేషన్ ( డబ్ల్యూటీఎ ) ఫైనల్స్‌లో ఎనిమిది మంది టెన్నిస్ క్వీన్స్ టైటిల్ రేస్‌లో ఉన్నారు. సింగపూర్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీఎ ఫైనల్స్‌ పార్టీలో టెన్నిస్ బ్యూటీలు సందడి సందడి చేశారు. జర్మన్ వండర్.. ఏంజెలిక్ కెర్బర్ , డెన్మార్క్ స్టార్..కరోలిన్ ఓజ్నియాకీ, జపనీస్ సెన్సేషన్.. నవోమి ఒసాకా,చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్వీన్స్...పెట్రా క్విటోవా,కరోలినా ప్లిస్కోవా, అమెరికన్ స్టార్.. స్లోయాన్ స్టీఫెన్స్, ఉక్రెయిన్ టెన్నిస్ క్వీన్.. ఎలీనా స్విటోలినా, నెదర్లాండ్స్ రైజింగ్ స్టార్ కీకీ బెర్టెన్స్....డిజైనర్ దుస్తుల్లో పార్టీ మొత్తానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

webtech_news18

Top Stories