హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: ఏషియాడ్ 2018కి మస్కట్స్ ఆత్మీయ వీడ్కోలు

క్రీడలు12:49 PM September 10, 2018

15 రోజుల పాటు క్రీడాభిమానులను ఎంతగానో ఊర్రుతలూగించిన ఏషియాన్ 2018 క్రీడా సమరం ముగిసింది. ఎన్నో మధురానుభూతులకూ, చిరస్మరణీయ విజయాలకు, సంచలనాలకు చిరునామాగా మిగిలిన ఆసియా క్రీడలకు మస్కట్స్ ఆత్మీయ వీడ్కోలు పలికాయి. 18వ ఆసియా క్రీడల మస్కట్స్ బిన్‌బిన్, అంతుగ్, కాకా... స్టేడియాలకు తాళాలు బిగించి, సెలవంటూ బయలుదేరాయి. ‘ఇది శాశ్వత వీడ్కోలు కాదు... మళ్లీ కలుద్దామంటూ...’ సెలవు తీసుకున్నాయి. 2018 ఆసియా క్రీడల్లో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading