హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: మహిళా హాకీ జట్టుకు అదిరిపోయే స్వాగతం

క్రీడలు14:51 PM September 03, 2018

ఇండోనేషియాలో జరిగిన ఏషియాడ్‌ 2018లో పాల్గొని స్వదేశం చేరుకున్న భారత హాకీ మహిళా జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు, పూల మాలతో హాకీ అమ్మాయిలను సత్కరించారు. డప్పు దరువుల మధ్య, డ్యాన్సులు చేస్తూ, ఘనంగా విజయ సంబరాలు చేసుకున్నారు. హాకీ ఇండియా జట్టు సభ్యులు కూడా డ్యాన్సులు చేస్తూ, సంతోషంగా గడపడం విశేషం.. ఏషియాడ్ 2018లో భారత మహిళా హాకీ జట్టు 20 ఏళ్ల తర్వాత రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading