HOME » VIDEOS » Sports

Video: టాప్‌లెస్ వీడియో పోస్ట్ చేసిన సెరీనా విలియమ్స్

క్రీడలు16:24 PM September 30, 2018

టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ ఏం చేసినా సంచలనమే. ఏలాంటి బెరుకూ లేకుండా కోర్టులోనే అంపైర్ల మీద ఆగ్రహాం వ్యక్తం చేసే ఈ టెన్నిస్ స్టార్... ఆడవాళ్ల హక్కుల కోసం పోరాటం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తాజాగా ఆడవాళ్లలో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఓ టాప్‌లెస్ వీడియో పోస్ట్ చేసింది. ‘ఐ టచ్ మై సెల్ఫ్’ అంటూ సెరీనా విలయమ్స్‌ స్వయంగా ఆలపించడం విశేషం. మహిళలు రోజూ తమ శరీరాన్ని పరీక్షించుకుంటూ ఉండాలని సందేశాన్ని తెలుపుతూ సెరీనా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu

Top Stories