వరుసకు కాబోయే అల్లుడు అని తెలిసి కూడా తన దుర్బుద్ధి మార్చుకోలేదు. అతడిని తన దారిలోకి తెచ్చుకోవాలని అతడితో సన్నిహితంగా ఉండేది. గీత ఇంట్లో లేని సమయంలో ప్రతాప్‌ను రమ్మని ఆహ్వానించేది. తనతో కావాల్సిన కోరికలు తీర్చుకోమని పరోక్షంగానే సిగ్నల్స్ సైతం ఇచ్చేది.