చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్వీన్ పెట్రా క్విటోవాకు ప్రస్తుతం ప్రపంచంలోని అందమైన మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా పేరుంది. ప్రస్తుతం డబ్ల్యూటీఎ ఫైనల్స్ కోసం సింగపూర్‌లో ఉన్న క్విటోవా....ఓ ప్రమోషనల్ ఈవెంట్లో సందడి చేసింది. విల్సన్పి టెన్నిస్ అకాడమీలో పిల్లలతో కలిసి మ్యాచ్ ఆడి అలరించింది. ఇప్పటివరకూ రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన క్విటోవా కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.