2018 చైనీస్ ఓపెన్ ప్లేయర్స్ పార్టీలో టెన్నిస్ బ్యూటీలు సందడి సందడి చేశారు.2018 అమెరికన్ ఓపెన్ చాంపియన్ నవోమీ ఒసాకా, గర్బైన్ ముగురుజా, కరోలినా లిస్కోవా, కరోలిన్ ఓజ్నియాకీ, కరోలిన్ గార్షియా, డొమినికా సిబుల్కోవా, జూలియా జార్జెస్, ఎలీనా స్విటోలీనా పార్టీకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిజైనర్ దుస్తుల్లో పార్టీలో తళుక్కున మెరిసి ఈవెంట్కు మరింత గ్లామర్ తెచ్చారు.