హోమ్ » వీడియోలు » క్రీడలు

VIDEO: భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో భారత లేటెస్ట్ స్టార్స్

క్రీడలు16:52 PM September 08, 2018

ఇంగ్లండ్‌‌తో టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు యువ సంచలనాలు ఇండియన్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్‌తో రిషబ్ పంత్, ఓవల్ టెస్ట్‌తో హనుమ విహారి ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన రిషబ్ పంత్ ఇప్పటికే టీమిండియాకు టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. హనుమ విహారి మాత్రం భారత ఆటగాడిగా అంతర్జాతీయ కెరీర్ ఓవల్ టెస్ట్‌తోనే మొదలెట్టాడు.

webtech_news18