HOME » VIDEOS » Sports

VIDEO : ఆసియా కప్‌లో పాక్‌పై భారత్‌దే అప్పర్ హ్యాండ్

క్రీడలు15:24 PM September 19, 2018

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రస్తుత ఆసియా కప్ ముందు వరకూ 12 సార్లు సారి ఆసియా కప్‌లో ప్రత్యర్ధులుగా తలపడిన ఇండియా, పాకిస్థాన్ జట్లు క్రికెట్ అభిమానులను అలరించాయి. 1984లో జరిగిన తొలి ఆసియా కప్ నుంచి 2016 టీ20 ఆసియా కప్ వరకూ భారత జట్టే పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది.

webtech_news18

Top Stories