ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శిఖర్ ధావన్ ప్రస్తుతం మెల్బోర్న్లో ఫ్యామిలీతో విలువైన సమయం గడుపుతున్నాడు. సతీమణి ఆయేషా ధావన్, ముగ్గురు పిల్లలతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు.