టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ...ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు ఫిట్నెస్ విషయంలోనూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. హార్డ్ వర్కౌట్స్ చేయడమే కొహ్లీ ఫిట్‌గా ఉండటానికి అసలు రీజన్. ఫిట్నెస్ కోసం మాంసాహారానికి దూరమైన కొహ్లీ....రోజుకు నాలుగు గంటలు వర్కౌట్స్ చేస్తాడు.