HOME » VIDEOS » Sports

Video: పృథ్వీషా వర్కవుట్స్ చూస్తే షాక్ అవుతారు...

క్రీడలు15:54 PM October 05, 2018

రాజ్‌కోట్ టెస్ట్‌లో ఆరంగ్రేటం చేసిన ముంబై కుర్రాడు పృథ్వీషా... తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. 99 బంతుల్లోనే 102 స్టైక్ రేటుతో 15 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. అతిపిన్న వయసులో సెంచరీ కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన పృథ్వీ... ఫస్ట్ మ్యాచ్‌ స్టైక్ రేట్ పరంగానూ న్యూ రికార్డ్ క్రియేట్ చేశాడు. మనోడు జిమ్‌లో చేసిన వర్కవుట్స్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం...

Chinthakindhi.Ramu

Top Stories