HOME » VIDEOS » Sports

అందాల టబు అదిరిపోయే ఫోటోస్...

సినిమా16:22 PM December 17, 2019

Tabu Gallery: టబు.. వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘కూలీ నెం.1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. తెలుగు కంటే హిందీలో చాలా సినిమాలు చేసింది టబు. అయితే చాలా రోజుల తర్వాత తెలుగులో టబు చేసిన సినిమా 'పాండురంగడు'. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. టబు హైదరబాదీ అయిన తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలే ఎక్కువగా చేసింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో పాటు ఆరు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది అందాల టబు.

webtech_news18

Top Stories