వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రికార్డులు క్రియేట్ చేసిన విరాట్ సేన... వన్డే సిరీస్‌లోనూ అదే పంథాను కొనసాగించాలని భావిస్తోంది. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అనేక రికార్డులు టీమిండియా కోసం ఎదురుచూస్తున్నారు. భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెఢీగా ఉన్నారు. అవేంటంటే...