HOME » VIDEOS » Sports

VIDEO: డూ ఆర్ టెస్ట్‌కు టీమిండియా రెడీ

క్రీడలు16:46 PM August 29, 2018

5 మ్యాచ్‌ల సిరీస్‌‌కే కీలకంగా మారిన సౌతాంప్టన్ టెస్ట్ కోసం భారత క్రికెటర్లు నెట్ సెషన్స్‌‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మూడో టెస్ట్ నెగ్గి సిరీస్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్న భారత జట్టు నాల్గవ టెస్ట్ కోసం పక్కా ప్రణాళికతోనే సమాయత్తమవుతుంది.కెప్టెన్ విరాట్ కొహ్లీ,వైస్ కెప్టెన్ అజింక్య రహానే,చటేశ్వర్ పుజారా,రాహుల్ నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పేస్ బౌలర్లు బుమ్రా,ఉమేష్ యాదవ్,ఇషాంత్ శర్మ పేస్ బౌలింగ్‌కు మరింత పదును పెడుతున్నారు.

webtech_news18

Top Stories