HOME » VIDEOS » Sports

Video: క్రికెటర్ కెఎల్ రాహుల్ జిమ్‌లో ఎలా వర్కవుట్స్ చేస్తాడంటే...

క్రీడలు18:19 PM September 26, 2018

భారత జట్టు ఓపెనర్‌గా కెఎల్ రాహుల్ తనదైన శైలిలో నిలకడగా రాణిస్తూ, అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆటతీరు కంటే అతని స్టైల్‌తో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు కెఎల్ రాహుల్. హ్యాండ్స్‌మ్ లుక్స్, ట్రెండీ స్టైల్స్, ఫిట్ బాడీతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన రాహుల్... జిమ్‌లో ఏ స్థాయిలో వర్కవుట్స్ చేస్తాడో చూడండి...

Chinthakindhi.Ramu

Top Stories