హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్... టీమిండియాలో కీలక ప్లేయర్లుగా మారిన ఈ యువ క్రికెటర్లు ఎప్పుడూ భలే సరదాగా ఉంటారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇద్దరూ ఉంటే కనుక ఆ సందడే వేరు. అలా ఓ సారి ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లోని బాత్రూమ్లో వీళ్లిద్దరూ కలిసి చేసిన రచ్ఛ... టీమిండియా సభ్యులకు కావల్సినంత మజాను అందించారు.