హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: డ్రెసింగ్ రూమ్‌లో అంబటి రాయుడి బర్త్‌డే సెలబ్రేషన్స్

క్రీడలు05:47 PM IST Sep 24, 2018

ఆసియాకప్ 2018లో భాగంగా టీమిండియా, పాకిస్థాన్‌తో తలపడిన మ్యాచ్ రోజే క్రికెటర్ అంబటి రాయుడి పుట్టినరోజు. ఆదివారంతో 33 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ తెలుగు కుర్రాడి బర్త్‌డే పార్టీ వేడుకలను టీమిండియా సభ్యులు డ్రెస్సింగ్ రూమ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. అంబటిరాయుడు కేక్ కట్ చేయగానే చాహాల్ తదితరులు కేక్ మొత్తం పూసేయడం విశేషం.

Chinthakindhi.Ramu