Highly Entertaining video: పాక్ కు షెహబాజ్ షరీఫ్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన గతంలో పలు మీటింగ్ లలో ప్రవర్తించిన తీరు, ఫన్నీ సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.