HOME » VIDEOS » Sports

Video: టెస్ట్‌ల్లో విరాట్ కోహ్లీకి కెరీర్ బెస్ట్ రేటింగ్

క్రీడలు16:33 PM August 24, 2018

విరాట్ కోహ్లీ... క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ క్రియేట్ చేసిన అనితర సాధ్యమైన రికార్డులను సాధించగల ఒకే ఒక్కడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విరాట్ సేన, మొదటి రెండు టెస్టుల్లో ఓడినా మూడో టెస్టులో అద్భుత విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌గానూ రాణించాడు సారథి కోహ్లీ. దీంతో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయంట్స్(937) సాధించి, మళ్లీ టాప్ ప్లేస్ అధిరోహించాడు. ఇప్పటిదాకా టీమిండియా తరపున ఆడిన వారిలో విరాట్ కోహ్లీ సాధించిన రేటింగ్ పాయింట్సే అత్యుత్తమం కావడం గమనార్హం.

Chinthakindhi.Ramu

Top Stories