ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ టేలా లేమింక్ పట్టిన కోచ్ ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్‌కే హైలైట్‌గా నిలిచింది. భారత్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో వేదా కృష్ణమూర్తిని ఔట్ చేయడానికి లేమింక్ పట్టిన డైవ్ క్యాచ్...అభిమానులను అలరించింది. బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న టేలా...గాల్లో ఉన్న బంతిని కనురెప్పపాటులో క్యాచ్ చేసి ఔరా అనిపించింది. టేలా లేమింక్ పట్టిన ఈ క్యాచ్ 2018 టీ20 ఉమెన్స్ వరల్డ్‌కప్‌కే హైలైట్‌గా నిలిచింది.