HOME » VIDEOS » Sports

VIDEO : బ్యాడ్మింటన్ ప్రాంచైజీకి తాప్సీ గ్లామర్ టచ్

క్రీడలు14:28 PM December 22, 2018

టాలీవుడ్‌‌లో కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న తాప్సీ పన్ను..బిజినెస్ వరల్డ్‌లో అడుగుపెట్టింది. భారత బ్యాడ్మింటన్ లీగ్‌లో సరికొత్త ఫ్రాంచైజీ పూణె 7 ఏసెస్ జట్టుకు కో-ఓనర్‌గా తాప్సీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్రీ టాలెంట్ సంస్థతో కలిసి ఈ ఫ్రాంచైజీకి సహ యజమానిగా వ్యవహరించనుంది. పూణె 7 ఏసెస్ క్లబ్ ప్రమోషన్ కోసం ఓ ఫోటో‌షూట్‌తో అభిమానులను అలరించింది.

webtech_news18

Top Stories