HOME » VIDEOS » Sports

VIDEO: స్వప్న బర్మన్ తల్లిదండ్రుల ఆనందానికి అడ్డే లేదు

క్రీడలు17:04 PM August 31, 2018

ఏషియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన స్వప్న బర్మన్ దేశానికే గర్వకారణంగా నిలిచింది. కలియాగంజ్‌లో నివాసముంటున్న స్వప్న ఇంటికి రాజకీయ నాయకులు, ప్రముఖులు,ప్రభుత్వ అధికారులు, అభిమానులు క్యూ కడుతున్నారు. స్వప్న తల్లి బసన,తండ్రి పంచానన్‌లను ఘనంగా సన్మానించారు. స్వప్న సాధించిన ఘనతలను కొనియాడుతుంటే తల్లిదండ్రులు పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో భారత్‌కు హెప్టాథ్లాన్‌లో తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా స్వప్న చరిత్రను తిరగరాసింది.

webtech_news18

Top Stories