HOME » VIDEOS » Sports

VIDEO : స్వప్న‌కు స్వర్ణం..కుటుంబ సభ్యులకు సంబరం

క్రీడలు17:12 PM August 31, 2018

మహిళల హెప్టాథ్లాన్‌లో భారత అథ్లెట్ స్వప్న బర్మన్ ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో స్వర్ణపతకం నెగ్గి దేశానికే గర్వకారణంగా నిలిచింది.స్వప్న విజయం సాధించిన సమయంలో ఆమె నివాసంలో టీవీ ద్వారా ప్రత్యక్షప్రసారం చూసిన కుటుంబసభ్యుల ఆనందానికి అడ్డే లేదు.స్వప్న కుటుంబసభ్యులు,బంధువులు,మిత్రులు ఇంటిలో సంబరాలు జరుపుకున్న వీడియో వైరల్‌ అయింది. నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న ఏషియాడ్ స్వర్ణంతో దేశంలో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది.

webtech_news18

Top Stories