HOME » VIDEOS » Sports

VIDEO: టెన్నిస్ క్వీన్స్ సాకర్ ఫీట్స్ చూడాల్సిందే

క్రీడలు19:16 PM August 13, 2018

మాంట్రియల్ ఓపెన్ ప్రమోషనల్ ఈవెంట్‌‌లో టెన్నిస్ క్వీన్స్ కోర్ట్‌పై సాకర్ గేమ్ ఆడి అభిమానులను అలరించారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఫ్రెంచ్ స్టార్ క్రిస్టినా లాడెనోవిచ్,ఉక్రెయిన్ టెన్నిస్ క్వీన్ ఎలీనా స్విటోలీనా,రష్యన్ టెన్నిస్ స్టార్ ఎకాటెరీనా మకరోవా టెన్నిస్ కోర్ట్‌పై ఫుట్‌బాల్ ఫీట్స్‌ ప్రదర్శించారు.ఈ వీడియో టెన్నిస్ ఫ్యాన్స్‌తో పాటు సాకర్ ఫ్యాన్స్‌ను సైతం ఆకట్టుకున్నారు.

webtech_news18

Top Stories