HOME » VIDEOS » Sports » SKIPPING LESSONS BY TENNIS BEAUTIES KRISTINA MLADENOVIC TIMEA BABOS

VIDEO : స్కిప్పింగ్ టిప్స్ చెబుతున్న టెన్నిస్ బ్యూటీస్

క్రీడలు18:31 PM October 03, 2018

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళల టెన్నిస్ డబుల్స్ జోడీ క్రిస్టినా లాడెనోవిచ్, తిమియా బాబోస్ స్కిప్పింగ్ చాలెంజ్‌లో పాల్గొన్నారు. టెన్నిస్ మ్యాచ్‌లకు ముందు ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు వర్కౌట్స్‌తో పాటు పద్దతిగా స్కిప్పింగ్ చేస్తే అలసటే రాదని హితభోద చేశారు. పర్‌‌ఫెక్ట్ టైమింగ్‌తో లయబద్ధంగా స్కిప్పింగ్ చేస్తే శరీరం ఫిట్‌గా ఉంటుందని క్రిస్టినా,తిమియా బాబోస్ ఫ్యాన్స్‌కు సలహా ఇచ్చారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం చైనీస్ ఓపెన్‌లో ఉమెన్స్ డబుల్స్ టైటిల్ రేస్‌లో దూసుకుపోతున్నారు.

webtech_news18

Top Stories