HOME » VIDEOS » Sports » SIKHAR DHAWAN IS ENJOYING HOLIDAYS WITH FAMILY AHEAD OF ODI SERIES AGAINST WEST INDIES

VIDEO : కొడుకుతో కలిసి అల్లరి చేస్తోన్న శిఖర్ ధావన్

క్రీడలు16:32 PM October 17, 2018

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ధావన్...వన్డే సిరీస్‌లకు ఎంపికయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయం గడుపుతున్న ధావన్...కొడుకు జొరావర్‌తో కలిసి పిల్లాడిలా అల్లరి చేస్తున్నాడు. తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

webtech_news18

Top Stories