హోమ్ » వీడియోలు » క్రీడలు

VIDEO : శిఖర్ ధావన్ మళ్లీ లుక్ చేంజ్ చేశాడు

క్రీడలు17:19 PM September 21, 2018

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఏం చేసినా సంచలనమే. తాను ప్రత్యేకంగా ఏం చేసినా అభిమానులతో పంచుకోవడం ధావన్‌కు అలవాటు. ప్రస్తుతం ఆసియా కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ధావన్ ..బ్రేక్ ద బియర్డ్ చాలెంజ్‌‌లో భాగంగా మరో కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. ఫ్రెంచ్ కట్‌ బియర్డ్‌కు మారిపోయాడు. తన బియర్డ్ లుక్ చేంజ్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు.

webtech_news18