హోమ్ » వీడియోలు » క్రీడలు

VIDEO : కొడుకుతో కలిసి అల్లరి చేస్తోన్న శిఖర్ ధావన్

క్రీడలు18:53 PM November 14, 2018

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా కొడుకు జొరావర్‌తో కలిసి పిల్లాడిలా ఆడుకుంటున్న వీడియో పోస్ట్ చేశాడు. మీలోని చిన్నపిల్లాడిని ఎప్పటీకి మిస్ అవ్వొద్దు అని అభిమానులకు మెసేజ్ సైతం ఇచ్చాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading