Kadri Gopalnath dies | పద్మశ్రీ అవార్డు గ్రహీత, శాక్సోఫోన్ దిగ్గజం కద్రి గోపాల్ నాథ్ కన్నుమూశారు. అస్వస్థతతో మంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన...శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.