హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: ఆసియాకప్ ఫైనల్‌కి ఆల్‌రౌండర్ షకీబుల్ హాసన్ దూరం

క్రీడలు18:47 PM September 27, 2018

ఆసియాకప్ ఫైనల్‌కి ముందే బంగ్లా జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ షకీబుల్ హాసన్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. చేతి వేలి గాయంతో ఇన్ని రోజులు ఇబ్బంది పడుతూనే క్రికెట్ ఆడాడు షకీబ్. అయితే గాయం తీవ్రత పెరగడంతో పాక్‌తో మ్యాచ్‌కి దూరమయ్యాడు. నాలుగైదు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో జింబాబ్వేతో సిరీస్‌లో కూడా షకీబ్ ఆడడం లేదు.

Chinthakindhi.Ramu