హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: టీమిండియాకు సీనియర్ల ప్రశంసల జల్లు

క్రీడలు13:24 PM September 20, 2018

ఆసియాకప్ 2018లో దాయాదాల మధ్య హోరాహోరీ పోరు చూద్దామనుకున్నవారికి భారత్- పాక్ మ్యాచ్ వన్‌సైడెడ్‌గా సాగింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన రోహిత్ సేన, పాక్‌ను చిత్తు చేసి సూపర్ 4లోకి అడుగుపెట్టింది. పాక్‌పై ఘనవిజయం సాధించిన భారత జట్టును సీనియర్లు అభినందనలతో ముంచెత్తారు. సీనియర్లతో పాటు భారత జట్టులో స్థానం కోల్పోయిన ప్లేయర్లు కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

Chinthakindhi.Ramu