HOME » VIDEOS » Sports » SAMANTHA SERIO GYMNAST BREAKS HER LEGS WHILE PERFORMING GYMNASTICS AND RETIRES CR

Video: జిమ్నాస్టిక్స్‌ చేస్తూ సమంత సెరియో చేసిన చిన్న పొరపాటు... ఆమె కాళ్లు విరిచేసింది...

క్రీడలు19:11 PM April 10, 2019

సమంతా సెరియో అనే ఓ జిమ్నాస్టిక్ ప్లేయర్... ప్రదర్శన ఇస్తున్న సమయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా కాళ్లు పోగొట్టుకుంది. శుక్రవారం జరిగిన బేటన్ రోగ్ రీజనల్ జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొన్న సమంతా సెరియో... ఫస్ట్ పాస్ చేస్తున్న సమయంలో ఎగిరి మ్యాట్‌పై ల్యాండ్ అయ్యింది. గాల్లో విన్యాసాలు చేసేవరకూ సరిగ్గానే చేసినా... కాళ్లపై ల్యాండ్ అయ్యే సమయంలో ఆమె అంచుకు నిలబడింది. దాంతో పట్టు కోల్పోయిన రెండు కాళ్లూ మోకాళ్ల వద్ద ముందుకు విరిగిపోయాయి. ఈ హాఠాత్ ప్రమాదంతో పోటీ నిర్వాహకులు, ప్లేయర్స్, అధికారులు అంతా షాక్ అయ్యారు. ఎవ్వరికీ ఏం జరుగుతుందీ అర్థం కాలేదు. నొప్పి భరించలేక ఆమె ఏడుస్తుంటే... కాళ్లువిరిగిన సంగతి గ్రహించిన అధికారులు వెంటనే ఆమెను స్ట్రెచ్చర్‌పై ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత జిమ్నాస్టిక్స్ నుంచి రిటైర్ అవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది సమంత సెరియో.

Chinthakindhi.Ramu

Top Stories