భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఓ ఇంటివారయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది అతిధులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో ఈ ఇద్దరి పెళ్లి హైదరాబాద్‌లో జరిగింది. డిసెంబర్ 16న సైనా నెహ్వాల్, కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది.