2018 వరల్డ్ టూర్ ఫైనల్స్ (లెవెల్ 1) టోర్నమెంట్స్ ద్వారా అత్యధిక పారితోషికం గెలుపొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఈ జాబితాలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్కి ఐదో స్థానం దక్కింది. వరల్డ్ ఛాంపియన్షిప్స్, సూపర్ సిరీస్ టైటిల్స్, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్... ఇలా ఈ ఏడాది సైనా గెలుచుకున్న మొత్తం ప్రైజ్మనీ ఏంతంటే...