HOME » VIDEOS » Sports

Video: అర్జున్ టెండుల్కర్ జిమ్ వర్కవుట్స్ చూశారా...

క్రీడలు19:54 PM October 09, 2018

లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వారసుడిగా క్రికెట్లోకి అడుగుపెట్టిన అర్జున్ టెండుల్కర్ బ్యాటింగ్‌లో మాత్రం తండ్రి స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో రూటు మార్చి బౌలింగ్‌పై దృష్టి కేంద్రీకరించిన ఈ బుల్లి టెండుల్కర్... తాజాగా ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్లతో అద్భుత ఇన్నింగ్స్ నమోదు చేసిన అర్జున్ టెండుల్కర్... విమర్శలకు చెక్ పెట్టేశాడనే చెప్పాలి. మనోడు జిమ్‌లో ఎలాంటి వర్కవుట్స్ చేస్తున్నాడో చూడండి...

Chinthakindhi.Ramu

Top Stories