ఆటతో కంటే అందంతోనే ఎక్కువ అభిమానులను సంపాదించుకుంది రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోయా. టెన్నిస్ క్వీన్‌గా పేరొందిన మారియా షరపోవా ప్రపంచంలోనే అత్యంత అందమైన క్రీడాకారిణుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. 31 ఏళ్ల వయసులోనూ స్లిమ్ అండ్ ఫిట్ బాడీని మెయింటెయిన్ చేస్తున్న మారియా షరపోవా... జిమ్‌లో హెవీ వర్కవుట్స్ చేస్తుంది.