హోమ్ » వీడియోలు » క్రీడలు

VIDEO:స్కేటింగ్ చాంపియన్‌షిప్స్‌‌కే హైలైట్‌గా రోలర్ హాకీ పోటీలు

క్రీడలు13:53 PM December 20, 2018

విశాఖపట్నంలో జరుగుతున్న 56వ నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జోరందుకున్నాయి. చాంపియన్‌షిప్స్‌లో భాగంగా జరుగుతున్న రోలర్ హాకీ పోటీలు వీక్షకులను అలరిస్తున్నాయి. అంతగా పాపులర్ కానీ రోలర్ హాకీ పోటీలకను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

webtech_news18