HOME » VIDEOS » Sports

సముద్రపు తీరాన అందాల కత్రినా... తడి అందాలతో కైపెక్కిస్తోన్న బాలయ్య భామ...

సినిమా09:30 AM August 04, 2019

Katrina Kaif : కత్రినా కైఫ్ తెలుగులో మొదట వెంకటేష్ సరసన 'మల్లీశ్వరీ' సినిమాలో నటించింది తెలిసిందే. ఆ తర్వాత బాలయ్య సరసన అల్లరి పిడిగులో కూడా మెరిసింది. తెలుగులో ఈ భామ నటించిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. బాలీవుడ్‌లో మాత్రం అదరగొడుతోంది. అయితే ఈ మధ్య కత్రినా నటించిన.. సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. అయిన అమ్ముడుకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అది అలా ఉంటే కత్రినా కైఫ్ ఇటీవల వెకేషన్‌‌కు మాల్దీవులకు వెళ్లింది. అంతేకాకుండా అక్కడి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ.. దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సముద్రపు తీరాన.. బీచ్‌లో తడి అందాలతో అదరగొట్టిన కత్రినా ఫోటోస్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

webtech_news18

Top Stories