అక్షత శెట్టి... రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో భారత ఛాంపియన్. ప్రస్తుతం బీపీసీఏ కాలేజ్‌లో రిథమిక్ జిమ్నిస్టిక్స్ కోచ్‌గా వ్యవహారిస్తున్న అక్షత... అదిరే ఫిట్స్‌తో ఆకట్టుకుంటోంది. ప్రతీ సోమవారం తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే వీడియోలు...ఫాలోవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.