హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: బ్యాట్ పట్టడం నేర్పిన గురువుకు భుజం పట్టిన సచిన్

క్రీడలు22:23 PM January 03, 2019

సచిన్ టెండూల్కర్ గురువు రమాకాంత్ ఆచ్రేకర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తనకు బ్యాటింగ్‌లో ఓనమాలు నేర్పిన గురువు పాడెను మోసి నివాళి అర్పించాడు. ఆచ్రేకర్ పాడె మోస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సచిన్‌తో పాటు ఆచ్రేకర్ వద్ద క్రికెట్ నేర్చుకున్న ఎంతో మంది క్రీడాకారులు గురువుకు ఘనంగా తుది వీడ్కోలు పలికారు.

webtech_news18