హోమ్ » వీడియోలు » క్రీడలు

Video: తేజస్ యుద్ధవిమానంలో పీవీ సింధు విహారం

క్రీడలు15:02 PM February 23, 2019

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు బెంగుళూరులో జరుగుతున్న ఏరో ఇండియా వుమెన్స్ డే వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను ఆమె నడిపారు.

webtech_news18