హోమ్ » వీడియోలు » క్రీడలు

Video : దేశానికి మరిన్ని పథకాలు తెస్తా : పీవీ సింధు

ఆంధ్రప్రదేశ్16:51 PM September 13, 2019

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ పీవీ సింధు.. ఈ రోజు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ని కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ సింధును శాలువాతో సత్కరించారు. సింధూ తనకు దక్కిన బంగారు పతకాన్ని గవర్నర్ కు చూపించినారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ మీ ఆశీర్వాదంతో  దేశానికి మరిన్ని పథకాలు తెస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

webtech_news18