బాలీవుడ్ హాట్ కపుల్ దీపికా-రణ్‌వీర్‌ల వెడ్డింగ్ రిసెప్షన్‌లో బ్యాడ్మింటన్ క్వీన్ పీవి సింధు సందడి చేసింది. అక్క దివ్యతో కలిసి ఈ ఈవెంట్‌కు హాజరైన సింధు...ట్రెడిషనల్ డిజైనర్ డ్రెస్‌లో మెరిసిపోయింది.